బురిడీ
ఓ పెద్దమనిషి, తన చేతికి వచ్చిన ఓ ఇంటితాలూకు దస్తావేజుని కలర్ జెరాక్సులు తీయించి, వాటిని కనీసం 26 బ్యాంకులలో తనఖా పెట్టి, ఆరుకోట్ల మేర బురిడీ కొట్టించడమే కాకుండా, ప్రైవేటు వ్యాపారస్తుల్ని కూడా ముంచాడట!
ఈ డబ్బుతో తాను సినిమా తీస్తున్నాననీ, అది హిట్ ఐతే మీ ఋణాలు మీ ముఖాన్న కొడతాననీ చెప్పాడట!
ఇంకా--బ్యాంకులవారికి ముడుపులు చెల్లిస్తే, యెంతైనా ఋణం పొందచ్చు--అని కూడా ముక్తాయించాడట!
బ్యాంకులూ! యెక్కడికి పోతున్నాయి?
ప్రజల డబ్బుకి రక్షణ వుంటుందా?
1 comment:
కృష్ణశ్రీ గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు
హారం
Post a Comment